శ్రీనివాస్ చక్రవర్తి

Thursday,August 30,2018 - 12:36 by Z_CLU

శ్రీనివాస్ చక్రవర్తి ప్రముఖ దర్శకుడు. దర్శకులు కృష్ణ వంశీ, వంశీ పైడిపల్లి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి  నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ‘నర్తనశాల’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం