శ్రీధర్. ఎన్

Wednesday,June 27,2018 - 11:29 by Z_CLU

ఎన్. శ్రీధర్  దర్శకుడు. కమెడియన్ శకల శంకర్ హీరోగా తెరకెక్కిన ‘శంభో శంకర’ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదట టెలివిజన్ లో రచయితగా పనిచేసిన శ్రీధర్ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ సినిమా జూన్ 29 న విడుదలైంది.

సంబంధించిన చిత్రం