శ్రీధర్ మర్రి

Friday,March 09,2018 - 03:00 by Z_CLU

శ్రీధర్ మర్రి దర్శక-నిర్మాత. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ ఏ మంత్రం వేసావె’ సినిమాతో దర్శక నిర్మాతగా పరిచయం అయ్యాడు. యూత్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా మార్చ్ 9 న విడుదలైంది.