శ్రీ విద్య

Friday,March 13,2020 - 12:26 by Z_CLU

శ్రీ విద్య ప్రముఖ దర్శకురాలు. తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘మధ’ 26 ఇంట‌ర్నేష‌నల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో అవార్డ్ అందుకుంది. త్రిష్నా ముఖర్జీ, రాహుల్ వెంకట్ లతో డార్క్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 13 న రిలీజయింది.

సంబంధించిన చిత్రం