శ్రీ సింహ

Tuesday,December 24,2019 - 11:51 by Z_CLU

శ్రీ సింహ ప్రముఖ కథానాయకుడు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన సింహా ‘మత్తు వదలరా’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు రితేష్ రానా దర్శకుడు.

సంబంధించిన చిత్రం