శ్రీ హర్ష కోనుగంటి

Friday,December 14,2018 - 03:50 by Z_CLU

శ్రీ హర్ష కోనుగంటి దర్శకుడు. తేజస్ కంచెర్ల , తేజు కూరపాటి , అభినవ్ మేడిశెట్టి , దినేష్ తేజ్ , రాహుల్ రామకృష్ణ లతో హుషారు అనే సినిమాను తెరకెక్కించాడు. హుషారు సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం