శివరాజ్ కనుమూరి

Friday,November 25,2016 - 01:24 by Z_CLU

శివ రాజ్ కనుమూరి మొదట ముంబాయిలో వర్మ కార్పొరేషన్ లో సహాయ దర్శకుని  పని చేశారు  . దర్శకుడిగా తొలిచిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా”. ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడు. పూర్ణ కథానాయిక. ఈ చిత్రానికి దర్శకత్వం తో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు శివ రాజ్ కనుమూరి. ఈ సినిమా పలువురు సినీ ప్రముఖల ప్రశంశలు అందుకుంది.