సిద్దార్థ్

Wednesday,December 12,2018 - 02:47 by Z_CLU

సిద్దార్థ్ తాతోలు ఎడిటర్ , దర్శకుడు. రాం గోపాల్ వర్మ దగ్గర ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన సిద్దార్థ్ తాతోలు వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవగీత’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం