శశి కిరణ్

Friday,August 03,2018 - 03:41 by Z_CLU

శశికిరణ్ దర్శకుడు. అడివి శేష్ హీరోగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో జగపతి బాబు , ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.