శర్వానంద్

Saturday,October 31,2020 - 01:36 by Z_CLU

శర్వానంద్ మార్చ్ 6 , 1985 లో జన్మించారు. శర్వానంద్ తొలుత నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ లో  పలు ప్రత్యేక పాత్రలు చేశారు. ‘ఐదో తారీఖు’ చిత్రం తో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తరువాత ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’, ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ వంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు అందుకున్నారు. కథానాయకుడిగా ‘గమ్యం’ చిత్రం తో విజయం అందుకున్నారు. ఈ చిత్రం తరువాత పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన శర్వా ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ  మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, జాను, రణరంగం వంటి  చిత్రాలతో కథానాయకుడిగా వరుస విజయాలు అందుకున్నారు. శతమానంభవతి సినిమా ఇతడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ హీరో.

Born : March 6, 1985
Height : 1.6

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు