షమ్మీర్ సుల్తాన్

Thursday,October 31,2019 - 05:31 by Z_CLU

షమ్మీర్ సుల్తాన్ తెలుగు సినిమా దర్శకుడు. తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.