శేష సిందురావు

Wednesday,January 29,2020 - 04:00 by Z_CLU

శేష సిందురావు చిత్ర దర్శకురాలు. గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సింధు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ‘చూసీ చూడంగానే’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయింది.