శేఖర్ రెడ్డి

Thursday,December 05,2019 - 04:52 by Z_CLU

శేఖర్ రెడ్డి ప్రముఖ దర్శకుడు. చంద్ర మహేష్ దగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన శేఖర్ కార్తికేయ హీరోగా తెరకెక్కిన ’90ml’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం