సత్య దేవ్

Wednesday,December 26,2018 - 12:54 by Z_CLU

సత్య దేవ్ ప్రముఖ నటుడు… మిస్టర్ పర్ఫెక్ట్, ముకుంద, క్షణం, అప్పట్లో ఒకడుండే వాడు,ఘాజీ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ప్రకాష్ రాజ్ తో కలిసి ‘మనఊరి రామాయణం’, వరుణ్ తేజ్ తో ‘అంతరిక్షం’ సినిమాల్లో నటించాడు. హీరోగా ‘గువ్వ గోరింక’,’47డేస్’,’బ్లఫ్ మాస్టర్’ సినిమాలు చేసాడు.