సంకల్ప్ రెడ్డి

Wednesday,February 15,2017 - 03:48 by Z_CLU

సంకల్ప్ రెడ్డి ప్రముఖ రచయిత, దర్శకుడు. 1970లో విశాఖ పట్టణ తీరం లో భారతీయ నేవి కి పాకిస్థాన్ నేవి కి మధ్య జరిగే యుద్దానికి ముందు జరిగిన కథ ను నవల రాసుకొని ఆ నవలతో భారతీయ సినీచరిత్రలోనే ఇప్పటివరకు రాని కథాశంతో రానా కథానాయకుడిగా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో త్రిలింగ్వల్ గా తెరకెక్కిన ‘ఘాజీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

సంబంధిత వార్తలు