సంజయ్ రావు

Friday,March 06,2020 - 02:02 by Z_CLU

సంజయ్ తెలుగు హీరో. కృష్ణ వంశీ దగ్గర ‘నక్షత్రం’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసాడు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడిగా ‘ఓ పిట్ట కథ’ తో హీరోగా పరిచయమయ్యాడు.

సంబంధించిన చిత్రం