సందీప్

Sunday,November 27,2016 - 06:12 by Z_CLU

సందీప్ ప్రముఖ కథానాయకుడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా విజయవాడ రౌడీయిజం నేపధ్యం లో జరిగే క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘వంగవీటి’ లో కథానాయకుడిగా రంగ పాత్రలో నటించాడు. ఆ తర్వాత జీవన్ రెడ్డి తెరకెక్కించిన ‘జార్జ్ రెడ్డి’ సినిమాలో హీరోగా నటించాడు.