శైలేష్ కొలను

Friday,February 28,2020 - 12:25 by Z_CLU

శైలేష్ కొలను దర్శకుడు. విశ్వక్ సేన్ హీరోగా క్రైం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ‘హిట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డైరెక్షన్ కంటే ముందు శైలేష్ ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు.

సంబంధించిన చిత్రం