సాయిపల్లవి

Thursday,October 29,2020 - 05:15 by Z_CLU

సాయి పల్లవి ప్రముఖ కథానాయిక. మే 9న 1992 జన్మించింది. తమిళ్ లో ‘ధామ్ ధూమ్’ సినిమాలో నటించిన సాయి పల్లవి ‘ప్రేమమ్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాతో కథానాయకిగా మంచి గుర్తింపు అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత కాళీ సినిమాలో నటించింది. తెలుగులో ‘ఫిదా’, ‘ఎంసీఏ’ సినిమాలతో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు