సచిన్ జోషి

Thursday,September 14,2017 - 05:59 by Z_CLU

సచిన్ జోషి ప్రముఖ కథానాయకుడు. ‘మౌనమేలనోయి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన సచిన్ ఆ తర్వాత ‘నిను చూడక నేనుండలేను’, ‘ఒరేయ్ పండు’,’నీ జతగా నేనుండాలి’,’వీడెవడు’ సినిమాలలో నటించాడు. హిందీ లో ‘ఆజాన్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన సచిన్ హిందీలో ఓ మూడు సినిమాలలో నటించాడు.