రీతూ వర్మ

Tuesday,November 24,2020 - 12:09 by Z_CLU

రీతూ వర్మ ప్రముఖ కథానాయిక. మార్చ్ 10 , 1990 లో జన్మించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బాద్ షా’ లో ఒక చిన్న రోల్ లో నటించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు.ఈ సినిమా తర్వాత ‘నా రాకుమారుడు’, ‘ఎవడె సుబ్రహ్మణ్యం’,’పెళ్లి చూపులు’,’కేశవ’ సినిమాల్లో నటించింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో నటి గా గుర్తింపు తెచ్చుకొని సూపర్ హిట్ అందుకుంది.. ‘చైనా’ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రీతూ ‘ధృవ నచ్చిత్రం’ అనే మరో తమిళ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది.

సంబంధించిన చిత్రం