రవి కిరణ్ కోలా

Thursday,November 28,2019 - 04:34 by Z_CLU

రవి కిరణ్ కోలా రచయిత , దర్శకుడు. కిరణ్ ,రహస్య గోరంక్ జంటగా పల్లెటూరి ప్రేమకథతో తెరకెక్కిన ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.