రవిబాబు

Thursday,November 08,2018 - 03:37 by Z_CLU

రవిబాబు ప్రముఖ తెలుగు నటుడు, దర్శకుడు. నటుడిగా చాలా సినిమాల్లో నటించిన రవిబాబు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘అల్లరి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత’నచ్చవులే’,’సోగ్గాడు’,’మనసారా’,’అనసూయ’,’అవును’,’అదుగో’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం