రష్మిక మందన్న

Friday,June 22,2018 - 07:06 by Z_CLU

రష్మిక మందన్న ప్రముఖ కథానాయిక. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘అంజని పుత్ర’,’చమక్’ వంటి కన్నడ సినిమాల్లో నటించింది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం విజయ్ దేవెర కొండ హీరోగా తెరకెక్కుతున్న ‘గీత గోవిందం’,’డియర్ కామ్రేడ్’ సినిమాలతో పాటు నాగార్జున నాని కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తుంది.

సంబంధిత వార్తలు