రాము కొప్పుల

Thursday,September 20,2018 - 04:48 by Z_CLU

రాము కొప్పుల దర్శకుడు. సుకుమార్ దగ్గర కొన్నేళ్ళుగా శిష్యరికం చేసిన రాము  ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో ఫైట్ మాస్టర్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అయ్యాడు.