రాంబాల

Thursday,June 21,2018 - 06:58 by Z_CLU

రాంబాల ప్రముఖ తమిళ దర్శకుడు. సంతానం హీరోగా నటించిన ‘దిల్లుడు దుడ్డు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ‘దమ్ముంటే సోమ్మేరా’ అనే టైటిల్ తో విడుదలైంది.