రక్షిత్

Thursday,November 16,2017 - 12:55 by Z_CLU

రక్షిత్ ప్రముఖ కథానాయకుడు. మారుతి టాకీస్ బ్యానర్ పై చిన్ని కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లండన్ బాబులు’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యాడు.