రజత్ రవిశంకర్

Wednesday,February 13,2019 - 12:45 by Z_CLU

రజత్ రవిశంకర్ తమిళ చిత్ర దర్శకుడు. కార్తి -రకుల్ జంటగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘దేవ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో కూడా దేవ్ టైటిల్ తో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయింది.

సంబంధించిన చిత్రం