రాజా గౌతమ్

Thursday,September 06,2018 - 08:08 by Z_CLU

రాజా గౌతం ప్రముఖ కథానాయకుడు. బ్రహ్మానందం తనయుడిగా ‘పల్లకిలో పెళ్ళికూతురు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘బసంతి’,’చారు శీల’ వంటి సినిమాల్లో హీరోగా నటించారు.

సంబంధించిన చిత్రం