రాజ్ కిరణ్

Thursday,June 13,2019 - 04:32 by Z_CLU

రాజ్ కిరణ్ ప్రముఖ దర్శకుడు. అంజలి కథానాయికగా నటించిన ‘గీతాంజలి’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత ‘త్రిపురా’, లక్కున్నోడు’,’విశ్వామిత్ర’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం