రాఘవ లారెన్స్

Friday,April 14,2017 - 07:56 by Z_CLU

రాఘవ లారెన్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు. మొదట తమిళ్, తెలుగు భాషల్లో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. లారెన్స్ టాప్ కథానాయకులందరితో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. జనవరి 9 , 1976 లో జన్మించారు. నటుడిగా స్పీడ్ డాన్సర్ సినిమాతో పరిచయం అయ్యారు. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన ‘మాస్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘స్టైల్’,’ముని’, ‘డాన్’,’కాంచన’,’రెబెల్’,’గంగ’ వంటి సినిమాలకు దర్శకత్వం  వహించారు…

సంబంధిత వార్తలు