రాశి ఖన్నా

Monday,June 06,2016 - 08:20 by Z_CLU

రాశి ఖన్నా ప్రముఖ కథానాయిక. హిందీ, తెలుగు, తమిళ్ భాషలో కథానాయికగా నటించారు. నవంబర్ 30,1990లో జన్మించారు. 2013 ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత 2014 ‘మనం’ సినిమాలో అతిధి పాత్ర లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘ఊహలు గుస గుస లాడే’ సినిమాతో కథానాయకిగా తెలుగు లో గుర్తింపు తో పాటు విజయం అందుకున్నారు. ఈ చిత్రం తరువాత తెలుగు లో ‘జోరు’,’జిల్’, ‘శివమ్’, ‘బెంగాల్ టైగర్’,’సుప్రీమ్’,’హైపర్’ వంటి వరుస చిత్రాలలలో కథానాయికగా నటించి టాలీవుడ్ లో గుర్తింపు అందుకున్నారు.ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలలో నటిస్తున్నారు.

Born : Nov 30th, 1990
Zodiac : Sagittarius
Height : 5.6''

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు