రాయ్ లక్ష్మి

Monday,June 20,2016 - 07:28 by Z_CLU

లక్ష్మి రాయ్ ప్రముఖ కథానాయిక.  శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచన మాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. తెలుగులో కొన్ని స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా ఖైదీ 150 , సర్దార్ గబ్బర్ సింగ్ లో స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది.

Born : 5 may 1989
Zodiac : Taurus
Height : 5.8 feet