ప్రియదర్శి

Thursday,February 21,2019 - 03:48 by Z_CLU

ప్రియదర్శి ప్రముఖ నటుడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో కమెడియన్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. మిఠాయి , మల్లేశం సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.