ప్రేమ్ కుమార్

Friday,February 07,2020 - 12:46 by Z_CLU

ప్రేమ్ కుమార్ ప్రముఖ దర్శకుడు. తమిళ్ లో విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన ’96’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తెలుగులో అదే సినిమాను ‘జాను’ పేరుతో శర్వా, సమంత లను పెట్టి రీమేక్ చేసాడు.

సంబంధించిన చిత్రం