ప్రవీణ్ సత్తారు

Wednesday,November 01,2017 - 01:16 by Z_CLU

ప్రవీణ్ సత్తారు ప్రముఖ దర్శకుడు. ‘LBW’ సినిమాతో తెలుగు సినిమా రంగానికి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వత  ‘రొటీన్ లవ్ స్టోరీ’,’ గుంటూర్ టాకీస్’, ‘చందమామ కథలు’,’PSVగరుడ వేగ’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.