ప్రశాంత్ వర్మ

Thursday,February 15,2018 - 06:06 by Z_CLU

ప్రశాంత్ వర్మ ప్రముఖ దర్శకుడు. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మించిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కాజల్, నిత్య మీనన్,రెజినా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి తదితరులు ఈ సినిమా నటీ నటులు.