ప్రశాంత్ నీల్

Tuesday,December 01,2020 - 01:11 by Z_CLU

ప్రశాంత్ నీల్ ప్రముఖ దర్శకుడు. కన్నడలో ‘ఉగ్రమ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ ‘KGF’ సినిమాతో దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకున్నాడు. ప్రస్తుతం యష్ హీరోగా ‘KGF’ సినిమాకు సీక్వెల్ గా ‘KGF2’ సినిమాను తీస్తున్నాడు.

సంబంధించిన చిత్రం