ప్రశాంత్ కుమార్

Thursday,February 21,2019 - 04:44 by Z_CLU

ప్రశాంత్ కుమార్ ప్రముఖ దర్శకుడు. ప్రియ దర్శి, రాహుల్ రామ కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘మిఠాయి’ సినిమాతో  టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. డార్క్ కామెడీ  జోనర్ లో రూపొందిన ఈ సినిమా 2019 లో  ఫిబ్రవరి 22న విడుదల కానుంది.

సంబంధించిన చిత్రం