ప్రణీత్

Thursday,March 28,2019 - 07:10 by Z_CLU

ప్రణీత్ దర్శకుడు. ‘ముద్దపప్పు-ఆవకాయ్’,’నాన్న కూచి’ వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేసారు. రాహుల్ -నిహారిక కొణిదెల జంటగా నటించిన ‘సూర్యకాంతం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం