ప్రభు దేవా

Friday,April 13,2018 - 03:09 by Z_CLU

ప్రభు దేవా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత. మొదట్లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ప్రభుదేవా ఆ తర్వాత కథానాయకుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలకు పనిచేసాడు. ‘నువ్వోస్తానంటే నేనోద్దంటానా’,’పౌర్ణమి’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు.