ప్రభాకర్

Thursday,November 02,2017 - 06:48 by Z_CLU

ప్రభాకర్ ప్రముఖ దర్శకుడు. మొదట టి.వీ పరిశ్రమ ద్వారా ప్రేక్షకులకు నటుడిగా పరిచయమయ్యారు. టి.వి రంగంలో సీనియర్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగిన ప్రభాకర్ ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాతో తెలుగు సినిమా రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తమిళ్ లో ‘యమిరుక్కు భయమే’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను v4 మూవీస్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించారు.