ఫణింద్ర నర్శెట్టి

Thursday,September 06,2018 - 07:52 by Z_CLU

ఫణింద్ర నర్శెట్టి.. ప్రముఖ దర్శకుడు.. రాజా గౌతం హీరోగా నటించిన ‘మను’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఇది.

సంబంధించిన చిత్రం