పాయల్ రాజ్ పుత్

Monday,March 18,2019 - 06:37 by Z_CLU

పాయల్ రాజ్ పుత్ ప్రముఖ కథానాయిక. ఆర్ ఎక్స్ 100 సినిమాలో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటోంది.

సంబంధించిన చిత్రం