పరుచూరి మురళి

Friday,August 24,2018 - 03:10 by Z_CLU

పరుచూరి మురళి ప్రముఖ దర్శకుడు. ‘నీ స్నేహం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పరుచూరి మురళి ఆ తర్వాత ‘పెద బాబు’,’ఆంద్రుడు’,’ ‘రెచ్చిపో’, ‘అధినాయకుడు’,’ఆటగాళ్ళు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం