ఒమ‌ర్ లులు

Wednesday,February 13,2019 - 05:52 by Z_CLU

ఒమ‌ర్ లులు ప్రముఖ మలయాళం దర్శకుడు. రోషన్ ప్రియా వారియర్ జంటగా తెరకెక్కిన ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా లవర్స్ డే పేరుతో తెలుగులో డబ్బింగ్ సినిమాగా విడుదలైంది.

సంబంధించిన చిత్రం