నిజార్ షఫీ

Monday,June 03,2019 - 01:33 by Z_CLU

నిజార్ షఫీ ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు. తమిళ్ లో సినిమాటోగ్రాఫర్ గా చాలా సినిమాలకు పనిచేసారు. తెలుగులో ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’,’మహానుభావుడు’ సినిమాలకు పనిచేసారు. హవీష్ హీరోగా తెరకెక్కిన సెవెన్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం