నితిన్

Wednesday,June 22,2016 - 01:41 by Z_CLU

నితిన్ మార్చ్ 30 , 1983 లో జన్మించారు. నితిన్ ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తనయుడు. తేజ దర్శకత్వం లో తెరకెక్కిన ‘జయం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రం తో విజయం అందుకున్న నితిన్ రెండో చిత్రం ‘దిల్’ తో మరో విజయం అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ‘సై’ చిత్రం తో ఘన విజయం అందుకున్నారు. నితిన్ కథానాయకుడిగా’సంబరం”శ్రీఆంజనేయం’,’అల్లరిబుల్లోడు’,’ధైర్యం’,’రామ్’,’టక్కరి’,’ఆటాడిస్తా’,’విక్టరీ’,’రెచ్చిపో’,’సీతారాముల కళ్యాణం’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ‘ఇష్క్’,’గుండె జారీ గల్లంతయ్యిందే’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. ఈ చిత్రాల తరువాత ‘హార్ట్ ఎటాక్’,’చిన్న దాన నీ కోసం’,’కొరియర్ బాయ్ కళ్యాణ్’ చిత్రాలలో నటించి ‘అ ఆ’ చిత్రం తో కెరీర్ లో ఘన విజయం అందుకున్నారు.

Born : 30 march 1983
Zodiac : Scorpion
Height : 5.9 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు