నెల్సన్ దిలీప్ కుమార్

Thursday,August 30,2018 - 06:03 by Z_CLU

నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ చిత్ర దర్శకుడు. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొలమావు కోకిల’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.