నందిత శ్వేత

Monday,December 31,2018 - 09:12 by Z_CLU

నందిత శ్వేత ప్రముఖ నటి. నంద లవ్స్ నందిత అనే కన్నడ సినిమాతో కథానాయికగా పరిచయమైన నందిత శ్వేతా తెలుగులో ‘ఎక్కడికి పోతావు చిన్ని వాడా’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయింది. ‘శ్రీనివాస కళ్యాణం’,’బ్లఫ్ మాస్టర్’,’అక్షర’ అనే సినిమాల్లో కథానాయికగా నటించింది.